00:00
02:56
నీ స్నేహం నీ స్నేహం
ఎన్ని వేల తీపి గురుతులు
నింపిందో హృదయం లోనా
ఏనాటి బంధమో తెలిసేనా నేస్తమా
నేనైనా నన్నిలా
లాలించి ఉండను నీలాలా
పెదవికి నవ్వు నేర్పదా
హాయికి లోటు లేదుగా
పక్కన నువ్వు ఉండగా
సందడిగుంది నిండుగా
పెదవికి నవ్వు నేర్పదా
హాయికి లోటు లేదుగా
పక్కన నువ్వు ఉండగా
సందడిగుంది నిండుగా
♪
(ఓం శక శక శక)
(ఓం శక శక)
నీ స్నేహం నీ స్నేహం
కంటి పాపకు ఎన్ని నేర్పును
Some thing-o నిమిషంలోనా
ఏనాటి బంధమో తెలిసేనా నేస్తమా
నేనైనా నన్నిలా
లాలించి ఉండను నీలాలా
పెదవికి నవ్వు నేర్పదా
హాయికి లోటు లేదుగా
పక్కన నువ్వు ఉండగా
సందడిగుంది నిండుగా
పెదవికి నవ్వు నేర్పదా
హాయికి లోటు లేదుగా
పక్కన నువ్వు ఉండగా
సందడిగుంది నిండుగా
పెదవికి నవ్వు నేర్పదా
హాయికి లోటు లేదుగా
పక్కన నువ్వు ఉండగా
సందడిగుంది నిండుగా