00:00
06:34
కొండ మీద సుక్కపోటు
♪
గుండెలోన ఎండపోటు
♪
చెప్పుకుంటే సిగ్గు చేటు
ఆడ్ని తలుసుకుంటే సులుకుపోటు
గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమందిరో
సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమందిరో
గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమందిరో
సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమందిరో
కొండ మీద సుక్కపోటు
గుండెలోన ఎండపోటు
పిల్లకేమో సులుకుపోటు
దాన్ని ఒళ్ళు చూస్తే తుళ్ళి పాటు
గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా
సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా
గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా
సిగ్గు సితుక్కు సిటతుక్కు సితుక్కుమంటుందా
♪
ఆరుబయటకేళ్ళదామంటే ఆవిరి ఎన్నెలకాసేన
♪
ఆకతాయి కోరికల్లేమో ఆకలి కేకలు వెసేన
♪
ఆరుబయటకేళ్ళదామంటే ఆవిరి ఎన్నెలకాసేన
ఆకతాయి కోరికల్లేమో ఆకలి కేకలు వెసేన
నిదరెట్టా పట్టేది రోదనెట్టా ఆపేది
మనసేట్ట ఆగేది నా మరువేట్ట తీరేది
ఓలమ్మో ముద్దుల గుమ్మా
వయ్యారి ఎన్నెలకొమ్మ
నడిరాతిరి దుప్పేట్లో
నడి గుండెల చప్పట్లో
నడిరాతిరి దుప్పేట్లో
నడి గుండెల చప్పట్లో
నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేనా
నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేనా
ఇద్దరి నడుమ నిద్దుర లేని ముద్దుల మధ్యల పాడించేనా
కొండ మీద సుక్కపోటు
గుండెలోన ఎండపోటు
పిల్లకేమో సులుకుపోటు
దాన్ని ఒళ్ళు చూస్తే తుళ్ళి పాటు
గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమందిరో
సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమందిరో
గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా
సిగ్గు సిటుక్కు సిటుక్కు సిటుక్కుమంటుందా
♪
వగలాడే మొగుడోస్తుంటే వెన్నెల ఉయ్యాల వెయ్యాలా
♪
పగలు రేయి అనకుండా పందిరి మంచం నవ్వాల
♪
వగలాడే మొగుడోస్తుంటే వెన్నెల ఉయ్యాల వెయ్యాల
పగలు రేయి అనకుండా పందిరి మంచం నవ్వాల
నెలవంకను తెచ్చేనా నడి వంపును చుట్టేనా
ఒడిలోన పడవల్లే సుడులేసుకు తిరిగేనా
ఓరయ్యో అందగాడా
సిందులాడే సేందురూడ
సుడులాడే సందిట్లో
కవ్వించే కౌగిట్లో
సుడులాడే సందిట్లో కవ్వించే కౌగిట్లో
వన్నెల చిన్నెల ఒంపులు సోంపులు ఆడించేనా
వన్నెల చిన్నెల ఒంపులు సోంపులు ఆడించేనా
నా సిగ్గులు మొగ్గలు బుగ్గలు మీద ఎర్రని పూలే పూయించేనా
కొండ మీద సుక్కపోటు
గుండెలోన ఎండపోటు
చెప్పుకుంటే సిగ్గు చేటు
ఆడ్ని తలుసుకుంటే సులుకుపోటు
గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా
సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా
గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమందిరో
సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమందిరో