Priyam Jagame Anandhamayam - Revanth, Ramya Behara

Priyam Jagame Anandhamayam

Revanth, Ramya Behara

00:00

04:24

Similar recommendations

Lyric

ప్రియం జగమే ఆనందమయం (మయం... మయం)

హృదయం... నిన్ను దాచే ప్రేమాలయం (లయం... లయం)

పుట్టగానే ప్రేమ పైనే ఒట్టేసుకున్న నేను నీవాడ్నని

నిన్ను నన్ను జంటకలిపి చదువుకున్న

మనమన్న ఓ మాటని

నీతో నేనుంటా

నీలో నేనుంటా

నింగి నెల గాలి ఉన్నదాకా

నీతో నేనుంటా

నీలో నేనుంటా

ఎన్ని జన్మలైనా విడిపోక

నీతో నేనుంటా

నీలో నేనుంటా

నింగి నెల గాలి ఉన్నదాకా

నీతో నేనుంటా నీలో నేనుంటా

ఎన్ని జన్మలైనా విడిపోక

నువ్వలా పువ్వులా నవ్వుతు ఉండడం

ఎప్పుడు నాకిష్టమే చెలి

నువ్విలా ప్రాణమై గుండెలో నిండడం

జన్మకు అదృష్టమే మరి

చెలియా జీవితమే నీవలనే అద్భుతమే

ఏ రేపు ఏ మాపు కాపాడే నీ చూపు

నన్నంటి ఉంటే అంతే చాలులే

నీతో నేనుంటా

నీలో నేనుంటా

నింగి నెల గాలి ఉన్నదాకా

నీతో నేనుంటా

నీలో నేనుంటా

ఎన్ని జన్మలైనా విడిపోక

గ మ మ... ప మ ప

ని ప సా... ని ప ని ప ప మ ప

అనడం వినడం అసలే లేవులే

మౌనమైన ప్రేమ భాషలో

ఇవ్వడం పొందడం లెక్కకే రావులే

ఒక్కరేగా వుంది ప్రేమలో

బ్రతుకే నే కొరకు అందుకో కాదనకు

కొంగొత్త రంగేదో నీ వల్లే దొరికింది

నా जिंदगीలో సంతోషాలకు

నీతో నేనుంటా

నీలో నేనుంటా

నింగి నెల గాలి ఉన్న దాకా

నీతో నేనుంటా

నీలో నేనుంటా

ఎన్ని జన్మలైనా విడిపోక

మనుసుకు నువ్వుతప్ప మరె ప్రపంచం తెలియదేనాటికి

చెరగని కాటుకల్లే దిద్దుకుంటా

నిన్ను నా కలలకి

మనుసుకు నువ్వుతప్ప మరె ప్రపంచం తెలియదేనాటికి

చెరగని కాటుకల్లే దిద్దుకుంటా

నిన్ను నా కలలకి

- It's already the end -