Po Po - Vijai Bulganin

Po Po

Vijai Bulganin

00:00

03:47

Similar recommendations

Lyric

పో పో పో పో పో పో పో

పో పో పో పో పో పో పో

దూరమా వెళ్లిపో

దూరంగా నువ్ వెళ్లిపో

మనసుల మధ్యకి రాకు వెళ్లిపో

పోయ్ ఓయ్ ఒ ఒ ఓయ్

పోయ్ ఓయ్ ఒ ఒ ఓయ్

మౌనమా వెళ్లిపో

మౌనంగా నువ్ వెళ్లిపో

మాటల మధ్యలో దూరకెళ్లిపో

పోయ్ ఓయ్ ఒ ఒ ఓయ్

పోయ్ ఓయ్ ఒ ఒ ఓయ్

ఊహకి అందని వేగాలే

ఊయల ఊపెను మేఘాలే

పంజరమెరుగాని ప్రాణాలే

స్వేచ్చకి చిరునామా వీళ్లే

మాయే మాయే మాయేలే

మోమాటాల జాడ మచ్చుకైనా లేదులే

వెలితి అన్న మాట

వీళ్ల మధ్య రాదులే

కడదాకా ఇంతేలే

(ఓ ఓ ఓ ఓ)

రెండు ప్రాణాలకి ఒక్కటే ఊపిరే

చనువు ఎంత ఉన్నా

చిన్న గీత దాటరే

లోకానికి అర్ధమే అవ్వరే

(ఓ ఓ ఓ ఓ))

ఇద్దరిదొకటే ఆనందం

ఇద్దరిదొకటే ఆశ్చర్యం

ఇద్దరిదొకటే ఈ తీర్పు

ఎన్నడు రాదు ఏ మార్పు

మాయే మాయే మాయేలే

(ఓ ఓ ఓ ఓ)

(ఓ ఓ ఓ ఓ)

(ఓ ఓ ఓ ఓ)

(ఓ ఓ ఓ ఓ)

దూరమా వెళ్లిపో

దూరంగా నువ్ వెళ్లిపో

మనసుల మధ్యకి రాకు వెళ్లిపో

పోయ్ ఓయ్ ఒ ఒ ఓయ్

పోయ్ ఓయ్ ఒ ఒ ఓయ్

మౌనమా వెళ్లిపో

మౌనంగా నువ్ వెళ్లిపో

మాటల మధ్యలో దూరకెళ్లిపో

పోయ్ ఓయ్ ఒ ఒ ఓయ్

పోయ్ ఓయ్ ఒ ఒ ఓయ్

- It's already the end -